హైదరాబాద్ , డిసెంబర్ 11 :
సర్వేల అంచనాలని తారుమారు చేస్తూ అనూహ్యంగా తెరాస అధిక స్థానాలని గెలుచుకుంది . కాగా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
అందులో భాగంగా తాజా గా " కేసీఆర్ని చాలా దగ్గరగా చూసిన తరువాత, ఈ దేశానికి ఇలాంటి నాయకుడికి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికలలో నేను ఖచ్చితంగా ఆయనతో భుజం కలిపి నిలబడతాను, ఈ దేశంలో కాంగ్రెస్ , బిజెపి యేతర ప్రభుత్వాన్ని స్థాపించాలని " ఏఎంఐఎం అసుదుద్దీన్ వొవైసీ ఆశాభావం వ్యక్తం చేసాడు.
After seeing KCR from very close quarters I feel that this nation deserves a leader like hi. I'll stand shoulder to shoulder with him ensuring that in 2019 election. there's a non-Congress & non-BJP govt: @asadowaisi #AssemblyElections2018
— The Times Of India (@timesofindia) December 11, 2018
LIVE: https://t.co/d5GDVopHp3 https://t.co/Yjzb0jR4uc