ఆత్రం సక్కు జయభేరి

SMTV Desk 2018-12-11 17:48:00  Kova Laksmi, Athram Sakku, Komaram Bheem

ఆసిఫాబాద్, డిసెంబర్ 11: కొమరం భీం ఆసిఫాబాద్ అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు ఆసిఫాబాద్ స్థానం లో విజయం సాధించారు. సమీప అభ్యర్థి కోవ లక్ష్మి పై స్వల్ప మెజారిటీ తో గెలుపొందారు ..