రజిని ఫాన్స్ కి పుట్టిన రోజు కానుక

SMTV Desk 2018-12-11 17:32:57  RAJINI KATNTH ,petta,karthik subbaraju

చెన్నై ,డిసెంబర్ 11 :
శంకర్ దర్శకత్వంలో వచ్చిన "రోబో 2.ఓ " విజయం తో మంచి జోష్ మీదున్న తలైవా రజిని అభిమానులకి , అదిరిపోయే వార్త . రజినీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12 అంటే రేపు , ఆ సందర్భం గా ఆయన కొత్త సినిమా " పెట్టా " టీజర్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసాడు . ఇప్పటికే రోబో 2.ఓ ఎన్నో రికార్డులని బద్దలు కొట్టి , కొత్త రికార్డులు నెలకొల్పుతూ ముందుకు సాగుతోంది , చూద్దాం పెట్టా టీజర్ ఎలావుంటదో .