ఆమెకు తెలియకుండానే జనసైనికులకి కోపం వచ్చే లా చేసింది

SMTV Desk 2018-12-10 18:59:05  pawan kalyan, kushbuu,open heart with rk

హైదరాబాద్, డిసెంబర్ 10 : పాత తరం అగ్ర కథానాయక ఖుష్బూ ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే ఇంటర్వ్యూ లో పాల్గొంది . అందులో భాగం గా ఆర్కే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మీరు కామెంట్ చేసారని వార్తలొచ్చాయి మీరేమంటారు అని అడుగగా , నాకు అస్సలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన విషయం కూడా తెలియదు అని చెప్పింది . మొన్న చెన్నై కూడా వచ్చాడని ఆర్కే చెప్పగా నాకు నిజంగా మీరు చెబితే నే తెలిసందండి అని చెప్పి ఆమెకు తెలియకుండా నే అగ్గి రాజేసింది .

దీంతో 2019 లో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాం అని ఎప్పుడూ చెప్పుకు తిరిగే జనసేనాని కి వంతపాడే జనసైనికులని వొకింత కోపం తెప్పించే విషయం . అయినా ఆవిడా పక్క రాష్త్రం నుండి వచ్చింది ఇక్కడ పరిస్థితులు ఎలా తెలుస్తాయని సర్దిచెప్పుకుంటున్నారు. ఈ మధ్య వస్తున్న ట్రోల్ పేజెస్ పుణ్యమా అని ఎవరు లో ఏ చిన్న తప్పు దొరికినా నెలలపాటు ఆడేసుకుంటున్నాడు .