అజిత్ సినిమా తాజా వార్త

SMTV Desk 2018-12-10 16:24:01  viswasam,ajith,siva,imman,kollywood

చెన్నై డిసెంబర్ 10 : తమిళ్ దర్శకుడు శివ దర్శకత్వం లో "థలా" అజిత్ కుమార్ ,నయనతార జంటగా తెరకెక్కుతున్న చిత్రం
" విశ్వాసం" . ఇటీవల విడుదలయిన పోస్టర్ లు దుమ్మురేపుతున్నాయి .ఈ క్రేజీ చిత్రానికి డి .ఇమ్మాన్ సంగీత దర్శకునిగా చేస్తున్నాడు .
తాజాగా చిత్రానికి సంబంధించి మొదటి గీతాన్ని ఈ రోజు సాయంత్రం 7 గంటలకి విడుదల చేస్తారని వొక ప్రకటన వచ్చింది.
ఈ సినిమాని సంక్రాంతి విడుదలకి సిద్ధంచేస్తున్నారు .