విడుదలైన శర్వానంద్ సినిమా గీతాలు

SMTV Desk 2018-12-10 13:49:23  sarwanand, sai pallavi, hanu raghavapudi, pradeep chukkapalli, sudhakar cherukuri

హైదరాబాద్ డిసెంబర్ 10 :
హనురాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం " పడి పడి లేచె మనసు ". ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు .
ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర బ్యానర్ లో ప్రదీప్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు .

ఈ చిత్ర గీతాలు కొన్ని ఇప్పటికే విడుదల చెయ్యగా తాజా గా మొత్తం ఆల్బమ్ ని విడుదల చేసారు , సినిమా ట్రైలర్ ని 14 న విడుదల చేస్తామని వెల్లడించారు.