నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినం

SMTV Desk 2018-12-10 12:58:13  #HumanRightsDay, international human rights day

అంతర్జాతీయం, డిసెంబర్ 10: నేడు అంతర్జాతీయ "మానవ హక్కుల దినం" . గత 70 సంవత్సరాలు గా ఈ " నిలకడ అభివృద్ధి , మానవ హక్కులు సమానత్వం, న్యాయం మరియు మానవ గౌరవం" వీటిని పెంపొందించడానికి మానవ హక్కుల దినాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్నారు .

కాగా పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు .