నేడు వికలాంగుల అంతర్జాతీయ దినం.

SMTV Desk 2018-12-03 14:10:39  #InternationalDisabilityDay ,modi, sugamya bharath,

నేడు వికలాంగుల అంతర్జాతీయ దినం. వైకల్యంతో ఉన్న వ్యక్తుల హక్కులు, శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం.

ఈ కార్యక్రమం యునైటెడ్ కింగ్డమ్ లో మొదలుపెట్టారు . 2012 లో వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం , సంక్షేమ ప్రయోజనాల ద్వారా వికలాంగులు తప్పనిసరి గా ఉద్యోగం పొందడానికి , ఉపాధి అవకాశాలు మెరుగుడడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది .

దాని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిపొంది అనుసరించాయి. అందులో భాగంగా మన దేశంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "సుగమ్య భారత్ అబియాన్" అనే నామకరణం తో ఈ కార్యక్రమాన్ని 3 డిసెంబర్ 2015 న ప్రారంభించారు . నగరంలోని వికలాంగుల గురించి సమాచారం అందించే "సుగమ్య భారత్" అనే మొబైల్ ఆప్ ను ఈ పథకం కింద ప్రారంభించారు . నవంబరు 9, 2017 న, 70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్దులకు మరియు వికలాంగులకు " డోర్స్టప్ బ్యాంకింగ్" సౌకర్యాలను అందించడానికి "ఆర్బిఐ" అన్ని బ్యాంకులను కోరింది.