చెన్నై డిసెంబెర్ 1;పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో అత్తారింటికి దారేది చిత్రం చాల పెద్ద విజయం సాధించింది;
తివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది కలక్షన్స్ పరంగా కొత్త రికార్డ్ సృష్టించింది
ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో శింబు హీరోగా వంత రాజవతం వరువేన్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సమందించి టీజర్ రీలీజ్ చేసారు .
తెలుగు లో నదియా చేసిన ఆత్త పాత్రను తమిళం లో రమ్యకృష్ణ చేస్తున్నారు ,ఈ టీజర్ ను ఆధ్యంతం లవ్, కామెడీ , శింబు మార్కు యాక్షన్ తో చాల రిచ్ లుక్ లో విడుదల చేసారు .
ప్రతిష్టాత్మకమైన రజినీకాంత్ 2.ఓ చిత్రం ను నిర్మిచుస్తున్న లైకా ప్రొడిక్షన్స్ ఈ రీమేక్ చిత్రమ్ ని భారీ స్థాయి లో నిర్మిస్తుంది
దీనికి సుందరు . సి దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారు కేథరిన్ మరియు మేఘ ఆకాష్ కథానాయకులుగా నటిస్తున్నారు
త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .