పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

SMTV Desk 2018-11-26 19:29:42  Pawan Kalyan, ambati rayudu, janasena

అమరావతి, నవంబర్ 26:వైసీపీ అధినేత అంబటి రాంబాబు జనసేన లీడర్ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు వొక గుంపు బయల్దేరిందని... ఆ గుంపులో పవన్ కల్యాణ్ కూడా వొకరని ఎద్దేవా చేసారు. పార్టీని నడపలేక చేతులెత్తేసిన ప్రజారాజ్యంలో పవన్ కూడా భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో పుట్టే పుట్టగొడుగు లాంటిది జనసేన పార్టీ అని చురకలు పెట్టాడు