భారత్ విజయం- సిరీస్ సమం

SMTV Desk 2018-11-25 17:19:58  Australia, india, virat kohli

సిడ్నీ , నవంబర్ 25: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది . టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్ లలో 164 పరుగులు చేసారు . ఆ తర్వాత బాటింగ్ కు దిగిన టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ , ధావన్ శుభారాన్ని అందించారు . ఈ క్రమంలో ఓపెనర్లు వెంటవెంటనే వికెట్స్ కోల్పోడంతో భారత్ కష్టాలలో పడింది . తర్వాత కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ ని చక్క దిద్దే ప్రయత్నం చేసాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ ద్వారా భారీ విజయాన్ని అందించాడు కోహ్లీ.