సామన్యుని పై మరో భారం

SMTV Desk 2018-11-16 16:31:01  BJP, Cooking gas price increse

న్యూ ఢిల్లీ, నవంబర్ 16: గ్యాస్ సిలిండర్ ధర రూ.1000.50 కు చేరింది. 2014 లో భాజపా అధికారంలోకి వొచ్చినప్పుడు 14.2 kgల సిలిండర్ ధర రూ. 414 గా వుండగా....సిలిండర్ పై ఇస్తున్న రాయితీలను ఎత్తివేయాలని భావించిన కేంద్రం అప్పటి నుంచి ప్రతీ నెల గ్యాస్ ధరలను పెంచుతోంది. దీంతో వంట గ్యాస్ ధర రూ .1000.50 కు చేరగా, దీనిలో గ్యాస్ ధర రూ. 952.85 కాగా , GST అదనం. దీనికి తోడు డెలివరీ బాయ్ కు మరో రూ.20-౩౦ ఇవ్వాల్సి ఉండటంతో వినియోగదారులకు భారం అధికమవుతోంది.