గూగుల్ కు అంతరాయం

SMTV Desk 2018-11-16 12:39:57  Google, Google server down , Amit naik, Dowzland ice company, Nowziriya

నైజీరియా, నవంబర్ 16: మనకి ఎన్నో అవసరాలు తీర్చే గూగుల్ సేవలకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగింది , ఈ విషయాన్ని థౌజండ్ ఐస్ అనే కంపెనీకి చెందిన ఉద్యోగి ఇండియన్ అమిత్ నాయక్ గుర్తించారు. సోమవారం రోజు ఈ ఘటన జరుగగా, గూగుల్ దాన్నికనుగుంది . అమెరికా కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1.12 నుంచి 2.35 గంటల వరకూ గూగుల్ అనలిటిక్స్, క్లౌడ్ ప్లాట్ ఫామ్,పై గూగుల్ సెర్చ్ పని చేయలేదు.

నైజీరియాలోని ఓ టెలికం సంస్థ ఐపీ అడ్రస్ నుంచి గూగుల్ పై దాడి అందువలన బీజీపీ (బోర్డర్ గేట్ వే ప్రొటోకాల్)పై గూగుల్ సేవలు నిలిచిపోయాయి అందువలన . ఈ విషయం పై తామువిచారణ మొదలుపెట్టాం అని గూగుల్ అధికారి వొకరు తెలిపారు. చైనా, రష్యా, నైజీరియాల్లో తమ సేవలకు అంతరాయం కలిగిందని అన్నారు.