బీఎల్‌ఎఫ్‌ అభ్యర్ధుల జాబితా

SMTV Desk 2018-11-16 10:59:52  Telangana assembly elections, BLF Party

హైదరాబాద్, నవంబర్ 16: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు బహుజన లెప్ట్‌ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్‌) కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గురువారం రాత్రి 18మంది అభ్యర్ధులతో 4వ జాబితాను విడుదల చేశారు. బిఎల్ఎఫ్ అభ్యర్ధుల వివరాలు:

ఉప్పల్: వరికొప్పుల కృష్ణ
మానకొండూరు: జీడి సదయ్య
యాకత్ పురా: మాజీదుల్లా ఖాన్
మలక్ పేట: పి. వెంకట రమణ
ఛార్మినార్: షేక్ ఇస్మాయిల్
బహదూర్ పుర: మజీద్ అలీ
చేవెళ్ళ: జోగు అశోక్ కుమార్
తాండూరు: ఎం. సునీల్ కుమార్
జడ్చర్ల: అజయ్ కుమార్ ఘోష్
పాలకుర్తి: ఎం నాగలక్ష్మి
మహబూబాబాద్: మోహన్ లాల్
కొత్తగూడెం: యడవల్లి కృష్ణ (కాంగ్రెస్‌ రెబెల్)
నకిరేకల్: నగేష్
మునుగోడు: కరుణాకర్
ములుగు: తవిటి నారాయణ
నిజామాబాద్‌ రూరల్: నూర్జహాన్
బోధన్: షెహనాజ్
సిద్దిపేట: గ్యాదరి రమేశ్