భాజపా మూడో జాబితా

SMTV Desk 2018-11-15 11:26:51  Parlament of india, Homeminister Rajnath singh, Assembly elections

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల ఇప్పటికే రెండు జాబితాలలో మొత్తం 66 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. బుదవారం సాయంత్రం మరో 32 మందితో మూడవ జాబితాను ప్రకటించింది. బిజెపి అభ్యర్ధుల వివరాలు:

సికింద్రాబాద్- సతీష్ గౌడ్
నాంపల్లి- దేవర కరుణాకర్
మెదక్- ఆకుల రాజయ్య
నారాయణ ఖేడ్- రవి
మహేశ్వరం- బొక్క నర్సింహ రెడ్డి
కొల్లాపూర్- సుధాకర్ రావు
అలంపూర్- రజని రెడ్డి
ఇబ్రహీంపట్నం- అశోక్ గౌడ్
జడ్చర్ల- మధుసూదన్ యాదవ్
చేవెళ్ల- ప్రకాష్
ఖమ్మం- ఉప్పల శారద
మహబూబ్‌నగర్- పద్మజా రెడ్డి
కొడంగల్-నాగురావు నామోజీ
చొప్పదండి- బొడిగే శోభ
హుస్నాబాద్- చాడ శ్రీనివాస్ రెడ్డి
సంగారెడ్డి- రాజేశ్వరరావ్ దేశ పాండే
ఎల్లారెడ్డి- బానాల లక్ష్మారెడ్డి
మంథని- సంపత్ యాదవ్
భువనగిరి- జిట్టా బాలకృష్ణారెడ్డి
వేములవాడ- ప్రతాప రామకృష్ణ
హుజురాబాద్- పల్లె రఘు
జుక్కల్- నాయుడు ప్రకాష్
నల్గొండ- షణ్ముఖ
హుజూర్ నగర్- భాగ్య రెడ్డి
కోదాడ- మల్లయ్య యాదవ్
నకిరేకల్- లింగయ్య
దేవరకొండ- కళ్యాణ్ నాయక్