'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ప్రముఖ గాయకుడు

SMTV Desk 2018-11-13 16:43:22  Ramgopal varma, SP Balasubrahmanyam, Laxmies NTR

హైదరాబాద్ ,నవంబర్ 13; సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన మరో వార్త వచ్చేసింది. ఈ సినిమా కి ప్రముఖ గాయకుడు ఎస్ పి బాల సుభ్రమణ్యం పాట పాడారు అని ఆర్జీవీ స్వయంగా ట్విట్ చేసారు .





సిరాశ్రీ రాసిన ఈ పాట కి కళ్యాణ్ మాలిక్ స్వయంగా సంగీత ని అందించారు అని వర్మ తెలిపారు . కాగా మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వుంది అని అయన జీవితం లోని అంశాలను సినిమా పై తెరమీద చుపిస్తున్నారు అని విమర్శలు చెలరేగుతున్నాయి