డీఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశం కానున్న బాబు

SMTV Desk 2018-11-09 19:20:09  Chandra Babu Naidu, MK Stalin, TDP, DMK

చెన్నై, నవంబర్ 09: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో డిఎంకె అధినేత స్టాలిన్ తో సమావేశం కానున్నారు. ఇప్పటికే రోడ్డు మర్ఘం ద్వారా చెన్నై చేరుకున్న బాబు కు అక్కడి తెదేపా నేతలు స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల సందర్భంగా స్టాలిన్ తో బాబు సమావేశానికి సిద్దమయ్యారు. నిన్న కర్ణాటక సిఎం కుమారస్వామి , మాజీ ప్రధాని దేవగౌడ్ తో చర్చించారు.