టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్

SMTV Desk 2018-11-01 13:14:47  West Indies, India, 5th ODI, Won The Toss

తిరువనంతపురం, నవంబర్ 1: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నేడు ఆఖరి వన్డే తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ మైదనంలో జరుగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి 2-1తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బాటింగ్ ని ఎంచుకుంది. ఇంతకు ముందు ఇదే సిరీస్ లో వొక్క మ్యాచ్ లో కూడా విండీస్ టాస్ గెలవలేదు. చివరి వన్డే లో టాస్ గెలిచినా విండీస్ మరి మ్యాచ్ కూడా గెలుస్తుందో లేదో చూడాలి.

భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని(వి.కీ), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, , ఖలీల్‌ అహ్మద్‌, ఉమేష్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే.

వెస్టిండీస్‌ జట్టు: జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌) ఫాబియాన్‌ అలెన్‌, సునీ ల్‌ అంబ్రిస్‌, దేవేంద్ర బిషూ, హేమ రాజ్‌, హెట్‌మైర్‌, షాయ్‌ హోప్‌, ఎవిన్‌ లూయీ స్‌, నర్సే, కీమో పాల్‌, రోవ్‌ మ న్‌ పావెల, కీమర్‌ రోచ్‌, మార్లొన్‌ సామ్యూల్స్‌, థామస్