దుమ్మురేపుతున్న "కేదార్ నాథ్" టీజర్

SMTV Desk 2018-10-30 15:14:18  sushanth singh rajput, kedarnath teaser,

ముంబై, అక్టోబర్ 30: బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నది.. అమె నటిస్తున్న తొలి మూవీ కేదార్ నాథ్.. ఈ మూవీలో ఆమె స‌ర‌స‌న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టిస్తున్నాడు.. ఈ మూవీకి అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌కుడు.. ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. వరదలతో కేదారనాథ్ అతలాకుతలమైన రోజుల్లో చిగురించిన ప్రేమ కథను ఈ మూవీలో చూపనున్నారు.