322 పరుగుల విజయ లక్ష్యంతో విండీస్ క్రీజులోకి

SMTV Desk 2018-10-24 18:56:30  TEAM INDIA,WEST INDIES,VIRAT KOHLI

వైజాగ్, అక్టోబర్ 24: భారత్-విండీస్ 5 వన్డేలో బాగంగా రెండో వన్డే విశాఖలో జరుగతున్న మ్యాచ్ భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని చివరకు విండీస్ కి మల్లీ గట్టిపోటినే ఇచ్చారు. మొత్తం 322 పరుగుల విజయ లక్ష్యంతో విండీస్ క్రీజులోకి దిగింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లో స్వల్ప స్కోరుకే ఔటైనా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు చెలరేగి ఆడి భారత్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు.

ముఖ్యంగా కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ చేశాడు. 129 బంతుల్లో 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మార్క్ చేరుకున్న క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే వన్డేల్లో