దీపికా, రణ్వీర్ పెళ్లి అంగరంగ వైభవంగా..!

SMTV Desk 2018-10-24 13:27:01  Deepika Padukone , Ranveer sing

ముంబయి అక్టోబర్ 24;దీపికా, రణ్వీర్ ల ప్రేమ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. . వారి ఇద్దరి ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జరిగింది . దీంతో వీరి ప్రేమ వ్యవహారం గురించి తప్పు గా మాట్లాడే పుకార్లపై ఫుల్‌స్టాప్ పడింది. ఇంతలోనే వెడ్డింగ్ ప్లాన్ కూడా సిద్ధమైంది. వీరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరగనుంది. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, పార్టీ, డిసెంబర్ 11న ముంబైలోని గ్రాండ్ హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని సమాచారం.