భారత్-విండీస్ గెలుపెవరిది....?

SMTV Desk 2018-10-24 11:35:09  vishakapatnam, india,west indies,

విశాఖపట్నం,అక్టోబర్24:వైజాగ్ వేదికగా చేసుకొని బుదవారం జరుగుతున్న బారత్-విండీస్ మ్యాచ్ లో విజయ సాదించేది ఎవరా అని అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 5 వన్డేల సిరీస్ లో రెండో వన్డే ఇవ్వాల జరుగగా మొదటి వన్డే లో భారత్ విజయం సాదించింది.విశాఖ స్టేడియంలో భారత్‌ ఇప్పటివరకు మొత్తం 8 వన్డేలాడింది. అందుల వొక మ్యాచ్‌ ఓడింది. ఆ వోటమి వెస్టిండీస్‌ చేతిలోనే కావడం గమనార్హం. ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్‌ స్టేడియంలో మరో విజయాన్ని నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది.
టీమిండియా:
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌