“రత్ససన్‌” సినిమాకు సూపర్‌స్టార్‌ సర్‌ప్రైజ్‌..!

SMTV Desk 2018-10-24 10:47:08  RAJINIKANTH , VISHNU VISHAL , AMALAPAL , GIBRAN

హైదరాబాద్ , అక్టోబర్ 24; సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనను సర్‌ప్రైజ్‌ చేశారని తమిళ హీరో విష్ణు విశాల్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం “రత్ససన్‌” లో అమలాపాల్‌ హీరోయిన్‌. రామ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గిబ్రన్‌ సంగీతం అందించారు. సైకో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన రజనీ విష్ణుకు ఫోన్‌ చేశారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “