ఆసుస్ మరో ఆఫర్

SMTV Desk 2018-10-23 19:48:47  asus,android

అక్టోబర్ 24 నుంచి అసుస్ ఫోన్ల అమ్మకాలు .ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ 5జెడ్, ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఆసుస్ జెన్‌ఫోన్ 5జెడ్ ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అక్టోబర్ 27 వరకు ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని కంపెనీ తెలిపింది. యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా ఆసుస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.