మాజీ ఎమెల్యే జగ్గారెడ్డి హామీలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఈసీ తాఖీదులు.

SMTV Desk 2018-10-23 13:13:17  jaggareddy,hanumanthrao,ec

సంగారెడ్డి oct23:మాజీ ఎమెల్యే జగ్గారెడ్డి ఈ నెల 17న సంగారెడ్డి లో నిర్వహించిన ప్రచారం లో భాగంగా అతను మాట్లాడుతూ,రాబోయే ఎన్నికల్లో అతన్ని గెలిపిస్తే తమ కార్యకర్తలకు ప్రత్యేకంగా వొక బ్యాంకు ఏర్పాటు చేస్తా అని ,అలాగే ఐఐటీ వద్ద 40 వేల మందికి 6 నెలల్ల లోపు ఇళ్ళ స్థలాలు ఇస్తా అని హామీ ఇచ్చారు ,అయితే జగ్గారెడ్డి ఇచ్చిన హామీలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, అతనికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఆదివారం తాఖీదులు జారి చేశారు.