తక్కువ వ్యవధి లోనే రెండు వికెట్లను కోల్పోయిన విండీస్

SMTV Desk 2018-10-14 16:09:37  testmatch,wstindies,teamindia

హైదరాబాద్;రెండో టెస్ట్ ఇన్నింగ్స్ లో విండీస్ కొంచెం అటు ఇటు గా ఆడుతుంది.భారత్ బౌలింగ్ కి విండీస్ తక్కువ వ్యవధి లోనే రెండు వికెట్లను కోల్పోయింది.36.6 వోవర్లలో జడేజా బౌలింగ్ లో హోల్డర్ (19; ౩౦ బంతుల్లో 2 x4,1x6) పంత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.మరోవైపు సునీల్ అంబ్రిస్ (38;95 బంతుల్లో 4x4) జడేజా వేసిన బంతికి ఎల్బీ గా వెనుదిరిగాడు.ప్రస్తుతం వారికన్(౦),దేవేంద్ర బిషు వున్నారు.ఇప్పటివరకు విండీస్ స్కోరు 38 వోవర్లకు 8 వికెట్లు 109 పరుగులతో వుంది.