'మీ టూ' ఉద్యమంలో చిక్కుకున్న బీసిసిఐ సీఈవో

SMTV Desk 2018-10-14 14:18:12  bcci,indian cricket team ,meetoo

ఢిల్లీ; మీ టూ ఉద్యమంలో చిక్కుకున్న బీసిసిఐ సీఈవో రాహుల్ జోహ్రి. నిన్న తన పై పేరు చెప్పని వొక మహిళ తనను జోహ్రి బీసీసీఐ కి రాక ముందు తనని లైంగికంగా వేదిన్చినట్లు ఆ మహిళా చేసిన ఆరోపణలకు బీసీసీఐ పాలకుల కమిటీ స్పందించి, జోహ్రి బీసీసీఐలోకి రాకముందు మహిళల్ని వేధించినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వీటిపై అతడి వివరణ కోరుతామని, దాన్ని బట్టి చర్యలు చేపడతామని తెలిపింది.జోహ్రి బీసీసీఐ కి రాకముందు డిస్కవరీ నెట్‌వర్క్స్‌ సంస్థలో పెద్ద పదవిలో ఉండేవాడు.