ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన వెస్ట్ ఇండీస్

SMTV Desk 2018-10-14 14:05:57  teamindia,test match,weat indies

హైదరాబాద్;రెండో టెస్ట్ లో వెస్ట్ఇండీస్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి,అప్పటికప్పుడే రెండు వికెట్లు చేజార్చుకుంది.మొదటి ఓవర్ లోని రెండో బంతికే విండీస్ వికెట్ కోల్పోయింది.ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక అశ్విన్‌ వేసిన నాలుగో ఓవర్‌ మూడో బంతికి మరో ఓపెనర్‌ పోవెల్‌ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం షై హోప్‌(19), హెట్‌మెయిర్(8) క్రీజులో కొనసాగుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.