భారత్ కి విజయమేనా...!

SMTV Desk 2018-10-13 17:37:31  teamindia,westindies,test

హైదరాబాద్;రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కొంచెం తడబడుతున్నట్టు కనిపిస్తుంది.20 ఓవర్లకు పైగా ఆడిన బ్యాట్స్‌మెన్స్‌ను విండీస్‌ బౌలర్లు కలవరపెడుతున్నారు.దాంతో ఇప్పటికే 4 వికెట్లు కోల్పోగా ఊహించని విధంగా విరాట్ కోహ్లి (45 ;78 బంతుల్లో 4 x5)42.5 ఓవర్లలో హోల్డర్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యి వెనుతిరిగాడు.ఇప్పటికి 44 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 168/4 ఇలా వుంది.