ఉసేన్ బోల్ట్ ...సాకర్

SMTV Desk 2018-10-13 15:37:29  soccer,usainbolt

సిడ్నీ;ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్ ఫుట్ బాలార్ గా కూడా తన సత్తాను చాటుతున్నాడు.శుక్రవారం తన గోల్ఫ్ ఆటను ప్రారంభించాడు.అలాగే ఆస్ట్రేలియాలో సెంట్రల్ కోస్ట్ మెరైన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి,సీజన్ ప్రారంభానికి ముందే మకార్థర్ సౌత్ వెస్ట్ యునైటెడ్ తో జరిగిన మ్యాచ్ లో ఉసేన్ రెండు గోల్స్ (55వ,69వ) కొట్టాడు.ఆ సందర్భంగా లైటినింగ్ బోల్ట్ భంగిమతో సంబరాలు చేస్తూ అభిమానులని అలరించాడు. ఈ మ్యాచ్ లో బోల్ట్ 4-౦ తో విజయం సాదించింది.