25 నుంచి స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌

SMTV Desk 2018-10-13 15:02:08  eenadu digital,snooker,dhruvsingh

హైదాబాద్;తెలంగాణ క్యూ క్రీడా సంఘం సహకారంతో ఫిల్మ్‌నగర్‌ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ర్యాంకింగ్‌ స్నూకర్‌, బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు.ఈ నెల 25 న జరిగే టోర్నీ కి ఆసక్తి ఉన్న క్రీడాకారులు 19 లో గా పేర్లు నమోదు చేసుకోవాలి.మరింత సమాచారం కోసం ద్రువ్ సింగ్ (9160161170) ను సంప్రదించాలి అని ఈనాడు డిజిటల్ వారు తెలియజేసారు.