‘నా దెబ్బకు ఐష్ బతికేది కాదు’

SMTV Desk 2018-10-11 19:00:48   Aishwarya Rai Bachchan , salman khan

ప్రస్తుతం దేశవ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమపై జరిగిన లైంగిక దాడులను వివిధ రంగాలకు చెందిన మహిళలు బయటపెడుతున్నారు. కాగా, మాజీ ప్రపంచ సుందరి, బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ సహ నటుడు అయిన సల్మాన్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా సల్మాన్ మాట్లాడిన వీడియో