‘96’ రీమేక్‌లో రానా

SMTV Desk 2018-10-10 15:12:03  Rana , Trisha , Dil Raju

తాజాగా తమిళ్‌లో హిట్ అయిన ‘96’ చిత్రం రీమేక్ రైట్స్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నటులతో నిర్మించాలని ఆయన ప్లాన్ చేశారు. అయితే తమిళ్ వర్షన్‌లో నటించిన త్రిషనే తెలుగులోనూ చేయమని దిల్‌రాజు అడగడంతో అందుకు ఆమె