భారీగా వేతనం అందుకున్న ఎమ్మెల్యేలు :1997 కోట్లు

SMTV Desk 2018-10-06 17:15:56  Hyderabad,mla,rs.1997 crores,chandrshekar goud

హైదరాబాద్ ,అక్టోబర్ 06: గత నాలుగు సంవత్సరాల్లో ఎంపీలు అందుకున్న జీతాలు ప్రోత్సాహకాలు రూ. 1997 కోట్లు. ఈ విషయాన్ని సమాచార చట్టం వెల్లడించింది. ఏడాదికి ఏంపీలు ఎంత వేతనం పొందుతున్నారు ? వారి జీతభత్యాల పద్దులెన్ని ? అంటూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. అతని అభ్యర్థనను స్వీకరించింది లోక్‌సభ. ఎంపీల జీతభత్యాల లెక్కలు వెల్లడించింది. గత నాలుగు సంవత్సరాల్లో ఎంపీలు అందుకున్న జీతాలు ప్రోత్సాహకాలు రూ. 1997 కోట్లు. ఈ విషయాన్ని సమాచార చట్టం వెల్లడించింది. ఏడాదికి ఏంపీలు ఎంత వేతనం పొందుతున్నారు ? వారి జీతభత్యాల పద్దులెన్ని ? అంటూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. అతని అభ్యర్థనను స్వీకరించింది లోక్‌సభ. ఎంపీల జీతభత్యాల లెక్కలు వెల్లడించింది.