పవన్‌ పోరాటయాత్ర పునః ప్రారంభం

SMTV Desk 2018-09-22 18:01:08  Pawan Kalyan, Pawan Kalyan Porata Yatra,

ఈ నెల 23న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పవన్‌ పర్యటన మొదలవుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పర్యటన కార్యక్రమాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్‌), జిల్లా సమన్వయకర్తలు, సంయుక్త, సమన్వయకర్తలతో పవణ్ కల్యాణ్ చర్చించి ప్రణాళిక ఖరారు చేశారు.