మరోసారి సత్తా చాటిన బాహుబలి

SMTV Desk 2018-09-15 13:42:43  bhaahubali awards,saima, tollywood, kollywood

దుబాయి: దుబాయి లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సైమా (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ ).తెలుగు, కన్నడ, మలయాళం భాషలకి సంభందించిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు ఇప్పటి వరకు ఆరు ఆడిషన్ లు పూర్తి చేసుకున్న సైమా దుబాయి లో ఏడో ఆడిషన్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యం లో తొలి రోజు.. 2017 సంవత్సరానికి గాను కోలివుడ్, టాలివుడ్ సినిమా అవార్డుల ప్రకటన జరిగింది, ఈ వేడుకలో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’సినిమా మరోసారి తన ఉనికిని చాటుకుంది, వివిధ విభాగాలలో 12 నామినేషన్ లను దక్కించుకుని అత్యధిక అవార్డులను గెలుచుకుందీ సినిమా, ఈ