తెలంగాణ అసెంబ్లీ : ఎమ్మెల్యేల సంఖ్యా బలం

SMTV Desk 2018-09-06 15:16:19  Telanagana Assembly, Assembly Seats,

ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీ రద్దు కోరుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సమయానికి.. ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఇలా ఉంది. టీఆర్ఎస్-82 కాంగ్రెస్-17 ఏఐఎంఐఎం-7 బీజేపీ-5 టీడీపీ-3 ఖాళీలు-2 నామినేటెడ్.. సీపీఐ-1 సీపీఎం-1 ఇండిపెండెంట్-1