జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ కుమార్

SMTV Desk 2018-09-04 16:58:50  jagithyala, mp kavitha,

* జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ కుమార్ * తొలిసారి అభ్యర్థిని ప్రకటించిన ఎంపీ కవిత జగిత్యాల:గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాపంగా ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ప్రకటినుంచే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. ఈ సందర్బంగా జగిత్యాలలో ఎంపీ కవిత సంజయ్ కుమార్ ను జగిత్యాల అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జగిత్యాలకు ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.