సినీ నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య

SMTV Desk 2018-07-28 14:24:50  Telugu film actress, Annapoorna, doughter, Sucide, Hyderabad,

హైదరాబాద్, జూలై 28: సినీ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్యంతోనే కీర్తి చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది