భార్యతో సేల్ఫీ దిగి మరుక్షణమే స్నేహితులమంటూ.....

SMTV Desk 2017-07-15 16:02:22  actor,surabhi,lakshmi,divorce,

జూలై 15 : మలయాళ నటి సురభి లక్ష్మి భర్త విపిన్ సుధాకర్ ప్రేమించి పెళ్లి చేసుకోని గత కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. వీరిద్దరూ సామరస్యంగానే విడిపోయారు. టీవీ షోలతో పాపులర్ అయిన విపిన్, సురభి లక్ష్మి లకు కాలికట్ ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. విడిపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటామని సురభి లక్ష్మిపేర్కొంది. మేం విడాకులు తీసుకున్నాం...భార్య సురభితో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పెట్టి ఇప్పటి నుంచి స్నేహితులం అని పోస్ట్ చేసారు.