వీవీఐపీ రావి చెట్టు కు ఏడాదికి 12 ల‌క్ష‌ల ఖ‌ర్చు

SMTV Desk 2017-07-13 17:13:24   World,Heritage,Department,Raw plant, Yunasko,

భోపాల్: జూలై 13 : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ వీవీఐపీ రావి చెట్టు ఉంది. ఆ రావి మొక్కను ఆయన శ్రీలంక నుంచే తిసుకోచ్చారు. దీనిని ఐదేళ్ల కిందటే 2012 లో అప్పటికీ శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజ‌ప‌క్స ఎక్కడ నాటారు. దీనికి నీరందించ‌డానికి ప్రత్యెకంగా ఓ వాటర్ ట్యాంక్ ఉంది.యునస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ పొదిన సాంచి బుద్ధిస్ట్ కాంప్లెక్స్‌కు ఐదు కిలోమీటర్ల దురంలో ఉందీ. వీవీఐపీ చట్టు దాన్ని సంర‌క్షించ‌డానికి ఏడాదికి అక్క‌డి ప్ర‌భుత్వానికి రూ.12 ల‌క్ష‌ల ఖ‌ర్చ‌వుతున్న‌ది. ఇంక ప్రతి వారం దీని ఆరోగ్యం ఎలా ఉందో చూడటానికి మధ్యప్రదేశ్ అగ్రిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఓ బొటానిస్ట్ వ‌స్తుంటారు. ఇప్పుడీ చెట్టు పొడవుగా పెరిగింది.