తండ్రి మందలింపుతో విధ్యార్ది ఆత్మహత్య

SMTV Desk 2017-07-08 17:43:04  The, father, committed, suicide, with, a suicide

ఇబ్రహీంపట్నం, జూలై 08 : ఈ ఘటన జరగడానికి గల కారణాలు, చైతన్య సరిగా చదవడం లేదని ప్రిన్సిపాల్ సమాచారంతో చైతన్య తండ్రి కాలేజీకి వచ్చారు. చైతన్య చదివే సంబందిత బ్రాంచ్ హెచ్ఓడీతో మాట్లడారు. దాని గురించి తండ్రి గట్టిగా హెచ్ఓడీ ముందే తిట్టడంతో మనస్థాపానికి గురై చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా లోని శ్రీ ఇందూ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న చైతన్య అనే విద్యార్ధి కళాశాలలోని మూడో అంతస్తు పై నుండి కిందికి దూకేశాడు. వెంటనే చైతన్యను హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితి చేయిదాటడంతో చైతన్య మృతి చెందాడు.