ఇది హత్య కాదు ఆత్మహత్య ?

SMTV Desk 2017-07-07 13:03:26  beautician, shirisha, sucide

హైదరాబాదు, జూలై 07 : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. శిరీష ఆత్మహత్య చేసుకొవడానికి గల అసలు కారణాలు ఏమిటని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐతే బంధువులు ఆరోపించినట్టుగా, శిరీషపై హత్యాచారం జరిగినట్టు ఏ ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. శిరీషపై ఏ హత్యచారం జరగలేదు, వారి బంధువులకు ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపిస్తామని వారు తెలిపారు. అలాగే ఆమెని ఎవరు హత్య చెయ్యలేదు, ఇది హత్య కాదు ఆత్మహత్య అని తెలియజేసారు.