Posted on 2018-05-10 13:32:15
సోనమ్ రిసెప్షన్‌.. షారుఖ్, సల్మాన్ ల సందడి....

హైదరాబాద్, మే 10 : బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.. ఆనంద్‌ ఆహుజాల పెళ్లి రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ..