లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది: విజయసాయిరెడ్డి

 SMTV Desk 2018-10-10 14:15:58  లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది: విజయసాయిరెడ్డి
లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది: విజయసాయిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
మరోసారి ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే... విజయ్ మాల్యా
పారిపోయినట్టు తన కుమారుడు లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు
పారిపోతారని అన్నారు. చంద్రబాబు � క దొంగ అని... ఈ నాలుగేళ్లలో రూ. 4.5
లక్షల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా
చంద్రబాబు, లోకేష్ ల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని... జగన్
ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.